ఇప్పటి వరకు మేము చేసిన స్వల్ప ప్రయాణంలో, సుధన్ ప్రజల విశ్వాసం పొందగలిగింది మరియు అత్యుత్తమ
గోల్డ్ లోన్‌తో వాళ్ళ అవసరాలు తీర్చడానికి సహాయపడింది.
నా వ్యాపారంలో కోళ్ళ పెంపకం చేర్చే విషయమై నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. కానీ వ్యాపారానికి అవసరమైనంత మూలధనం నేను సమకూర్చలేకపోయాను. ఒక స్నేహితుడు నాకు సుధన్ గోల్డ్ లోన్ గురించి చెప్పారు. దీంతో నేను సుధన్‌కి సంబంధించి సమీపంలో ఉన్న క్రెడిట్ యూనియన్‌కి వెళ్ళి చాలా తక్కువ వడ్డీ రేటుకు లోన్ పొందాను. అది కూడా బంగారం ధరలో 90% వరకు పొందాను. అవసరమైన మూలధనం సమకూర్చుకోవడానికి ఇది నాకు సహాయపడింది. సుధన్ ఇచ్చిన మద్దతు కోళ్ళ పెంపకం వ్యాపారంలో ముందడుగు వేయడానికి సహాయపడింది. ఇప్పుడు ఈ వ్యాపారం బాగా పరిఢవిల్లుతోంది.
మిషన్ కుట్టడంపై నాకు ఉన్న ఇష్టాన్ని చూసి, నా కుట్టుమిషన్ వ్యాపారాన్ని విస్తరించేలా అనేక మంది మహిళలు నన్ను ప్రోత్సహించారు. కానీ అవసరమైన ఆర్థిక మద్దతు పొందడంలో నేను విఫలమయ్యాను. ఒక రోజు నేను సుధన్ గోల్డ్ లోన్ గురించి తెలుసుకునేంత వరకు, బంగారం అట్టిపెట్టుకోవాలా లేదా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలా అనే విషయం గురించి నేను తికమకపడ్డాను. కానీ తక్కువ వడ్డీ రేటు మరియు బంగారానికి భద్రత పాలసీ గురించి అవగాహన చేసుకున్న తరువాత, నేను నమ్మకంగా ఎంపిక చేసుకోగలిగాను. నేను సుధన్ నుంచి గోల్డ్ లోన్ తీసుకున్నాను. కొద్ది నెలల్లోనే నేను నా అప్పులన్నీ తీర్చగలిగాను. ఇప్పుడు, నాది గ్రామంలోనే అతిపెద్ద కుట్టుమిషన్ వ్యాపారంగా నిలిచింది.
నాకు రెండు ఎకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది. అనేక సంవత్సరాలుగా, నేను మేకల పెంపకంతో పాటు వ్యవసాయం చేయడంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. కానీ వ్యవసాయం ద్వారా తగినంత ఆదాయం లేని కారణంగా, నేను మేకల పెంపకాన్ని మనస్ఫూర్తిగా చేపట్టాను. అప్పుడే నేను సుధన్ గోల్డ్ లోన్‌ని ఎంచుకున్న కొంతమంది నమ్మకస్తులైన వ్యాపారులను కలుసుకున్నాను. సుధన్ యొక్క పాలసీలను చూసేలా వాళ్ళు నన్ను ప్రోత్సహించారు మరియు వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని నేను నిర్ణయించుకున్నాను. వెంటనే డైరెక్ట్ సుధన్ గోల్డ్ లోన్ క్రెడిట్ యూనియన్ అధికారులు నన్ను సంప్రదించి గోల్డ్ లోన్ మంజూరు చేశారు. ఇంట్లో మా వద్ద బోలెడంత బంగారం ఉంది. సరైన రంగంలో దానిని ఇన్వెస్ట్ చేసే మార్గాన్ని సుధన్ నాకు చూపించింది.
2021లో స్థాపించబడిన సుధన్, నవ తరం ఆర్థిక సంస్థ. అనేక రాష్ట్రాల్లో క్రెడిట్ సొసైటీల యొక్క విస్త్రుత నెట్‌వర్క్‌తో కలిసి, అవసరమైన వాళ్ళకు, ప్రత్యేకించి గ్రామాల్లో మరియు టైయర్-3 నగరాల్లో గోల్డ్ లోన్స్ అందిస్తోంది. ప్రజలకు సాధికారికత కల్పించేందుకు, అత్యుత్తమ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్స్ వేగంగా అందించబడతాయి.