సుధన్:బంగారాన్ని అసామాన్యంగా చేయుట
పెరుగుతున్న మరియు భిన్న ఆర్థిక అవసరాల కారణంగా, లోన్స్ తీసుకోవడం అనివార్యమైంది. ఇతర లోన్స్‌కి ఆమోదాలు పొందడానికి ఎక్కువ పేపర్‌వర్క్ అవసరం ఉంటుంది కాబట్టి, అనేక మంది ప్రజలు గోల్డ్ లోన్స్ ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
నిపుణులు నడుపుతున్న సుధన్, అవసరమైన ప్రజలకు సరళంగా, వేగవంతంగా మరియు అత్యుత్తమ గోల్డ్ లోన్స్ అందిస్తుంది. నగర హద్దులు దాటి పట్టణాలు మరియు గ్రామాల్లోని ప్రజల అవసరాలు తీర్చుతోంది. వాస్తవంగా గోల్డ్ లోన్స్ అవసరమైన ప్రజలకు సుధన్ వాటిని అందిస్తోంది.

మూలస్తంభం
సుధన్ యొక్క విజన్ మరియు మిషన్ ఈ సంస్థకు అతిపెద్ద బలంగా ఉన్న వ్యక్తి వల్ల సాఫలమయ్యాయి. అతను ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు. ప్రజలకు సాధికారికత కల్పించే లక్ష్యంతో అతను పనిచేశారు.
శ్రీ సందీప్ కొయాటే మొదటి తరం పారిశ్రామికవేత్త. అతను అనేక ప్రశంసలు పొందారు నిర్మాణ రంగ పరిశ్రమలోకి ప్రవేశించిన అతను షిర్డీలో 136 ఎకరాల బృహత్తర సాయి నివర టౌన్‌షిప్‌ని నిర్మించారు. గ్రామీణ పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య అందించే లక్ష్యంతో షిర్డీలోని కొకంథన్‌లో 25 ఎకరాల్లో సమత ఇంటర్నేషనల్ స్కూల్‌ని నెలకొల్పారు. శ్రీ సందీప్ వివిధ రంగాల్లో అనేక ప్రాజెక్టులు చేపట్టి అమలుచేశారు.
గ్రామీణ ఎంఎస్‌ఎంఇ రంగానికి సాధికారికత కల్పించేందుకు మరియు వాటికి ఫైనాన్స్ లభ్యతను మెరుగుపరిచేందుకు 2012లో, అతను సమత నగరి సహకారి పట్‌సంస్థలో డైరెక్టర్‌గా చేరారు. అప్పుడు అమలులో ఉన్న స్కీమ్‌ల నిర్వహణకు అదనంగా ప్రోడక్ట్ పోర్టుఫోలియో అభివృద్ధికి అతను నేతృత్వం వహించారు. కేవలం 18 నెలల కాలంలో 200 కోట్లకు పైగా సమతా గోల్డ్ లోన్ పోర్టుఫోలియోను శ్రీ సందీప్ నిర్మించారు.
సుధన్‌లో అతను వినూత్నమైన ప్రోడక్ట్‌ని నిర్మిస్తున్నారు. వివిధ మనీలెండర్స్, ఎన్‌బిఎఫ్‌సి మరియు ఇతర ఆర్థిక సంస్థలు విధించే అధిక వడ్డీ రేట్లు నుంచి వేలాది మంది చిన్న రుణగ్రహీతలను పొదుపుచేయడం దీని లక్ష్మం.

అతను పోషించిన ఇతర పాత్రలు:
-
డైరెక్టర్:
సమత నగరి సహకారి పట్‌సంస్థ లిమిటెడ్, కోపర్‌గావ్
-
సెక్రటరి:
సమత ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్న సమత చారిటబుల్ ట్రస్ట్
-
ప్రమోటర్ మరియు సహ-ఫౌండర్:
ఈక్విఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్


విజన్:
ప్రజల శక్తిని మరియు టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా లోన్స్‌కి అతితక్కువ టర్నారౌండ్ సమయంతో ఫైనాన్స్ ప్రొవైడర్‌గా మారడం.

లక్ష్యం:
చిట్టచివరి ఖాతాదారులకు సైతం లోన్ ఇచ్చేందుకు సహకార సంఘాలతో మరియు క్రెడిట్ యూనియన్‌లతో కొలాబరేషన్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారతదేశంలో బంగారం తనఖా లోన్స్ రంగాన్ని విప్లవాత్మకం చేయడం.
ప్రధాన విలువలు

నిర్ణయాత్మక మరియు ఖచ్చితమైన
దృష్టికోణందృష రకోణిం
మంచి అవగాహనతోకూడిన అభిప్రాయం కలిగివుండటం మరియు ఎట్టిపరిస్థితులోనూ దాని గురించి వైఖరి తీసుకోవడం జరుగుతుంది.

ఖాతాదారుకు తొలి
ప్రాధాన్యం
ప్రజల విశ్వాసం పొందేందుకు మరియు వాళ్ళకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఖాతాదారు కేంద్రంగా సర్వీసు అందించబడుతుంది.

మార్పు
నుంచి ప్రగతి
ఆర్థిక పురోగతి ద్వారా స్వేచ్ఛ కల్పించే మార్గంలో సమాజాన్ని నడిపిచేందుకు మార్పును స్వీకరిస్తున్నాము.

సామాజిక
సాధికారికత
సవాళ్ళను అధిగమించేలా సహాయపడటం ద్వారా సమాజంలోని అన్నివర్గాల ప్రజల జీవితాలను ఉన్నత స్థానంలోకి తీసుకొస్తున్నాము.
లీడర్‌షిప్ టీమ్
ఫైనాన్స్ విభాగంగా విస్త్రుత అనుభవం ఉన్న వారిచే ఇది నడపబడుతోంది మరియు నాయకత్వం వహించబడుతోంది.
-
శ్రీమతి స్వాతి
కొయాటేచైర్మన్ -
శ్రీ సందీప్
కొయాటేడైరెక్టర్ -
శ్రీ స్వప్నిల్
ఘన్డైరెక్టర్ -
శ్రీ సౌరభ్
ఘన్డైరెక్టర్
पीआर कव्हरेज

Lorem Ipsum is simply dummy text
It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters

Lorem Ipsum is simply dummy text
It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters

Lorem Ipsum is simply dummy text
It is a long established fact that a reader will be distracted by the readable content of a page when looking at its layout. The point of using Lorem Ipsum is that it has a more-or-less normal distribution of letters