గోల్డ్‌ లోన్‌కి మీకు చేరువగా
తీసుకొస్తున్నాము!!

సుధన్‌లో, గోల్డ్‌ లోన్స్‌ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మేము వాటిని అందుబాటు ధరకు అందిస్తున్నాము. సుధన్‌ బ్రాంచ్‌ మీకు చేరువలో ఉండేలా, మీరు సులభంగా నడిచి వెళ్ళేంత దగ్గరగా ఉండేలా మేము చూస్తాము.

మీకు దగ్గరలో ఉన్న సుధన్‌ బ్రాంచ్‌ని కనుగొనండి మరియు నేడే మమ్మల్ని సందర్శించండి!

ఇప్పుడు గోల్డ్ లోన్ పొందండి


Please Enter Your Name

Please Enter Your Contact No.

Please Enter Your Email

Please Enter City

Please Enter Pincode

మహారాష్ట్ర బయట. 7 రాష్ట్రాల్లో.

సుధన్‌ ప్రయాణం ఇప్పటికీ కొత్తదే అయినప్పటికీ, ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా దీని విస్తరణ, స్వల్ప కాలంలో ఇది సంపాదించిన విశ్వాసాన్ని చూపిస్తోంది.

ఖాతాదారులకు అనుకూలమైన ప్రక్రియలతో, సుధన్‌ 6కి పైగా రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ సృష్టిస్తోంది, ఇది గ్రామీణ ప్రజానీకం యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుతోంది.

తరచూ అడిగే ప్రశ్నలు

గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలన్న ఆలోచన అనేక ప్రశ్నలు మరియు సందేహాలు తీసుకొస్తుంది. మా యొక్క తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఎక్యూలు) చదవండి మరియు మీ ఆందోళన్నిటికీ సమాధానం ఇవ్వబడుతుంది మరియు పరిష్కరించబడతాయి.

సుధన్‌ గోల్డ్‌ లోన్‌ పొందడానికి కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి?

సుధన్‌ నుంచి గోల్డ్‌ లోన్‌ పొందడానికి మీరు ఒకే 1 డాక్యుమెంట్‌- ఆధార్‌ కార్డు మాత్రమే- సమర్పించవలసి ఉంటుంది.

సుధన్‌ వద్ద నా బంగారం సురక్షితంగా ఉంటుందా?

100%. మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచేందుకు మా వద్ద అవసరమైనన్ని ఆధునిక మరియు భద్రమైన మౌలికసదుపాయాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనలేకుండా రిలాక్స్‌ అవ్వవచ్చు.

విధించబడే అత్యుత్తమ వడ్డీ రేటు ఎంత?

సుధన్‌ కేవలం 6% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటుకు గోల్డ్‌ లోన్‌ ఇస్తుంది, ఇది బహుశా వ్యాపారంలోనే అత్యుత్తమమైనది.

సుధన్‌లో గోల్డ్‌ లోన్‌ మంజూరు చేయడానికి ఎంత సమయం అవసరమవుతుంది?

మీరు మీ డాక్యుమెంట్లు సమర్పించిన సమయం నుంచి, కేవలం 14 నిమిషాల్లో మీకు గోల్డ్‌ లోన్‌ మంజూరు చేయబడుతుందని మేము హామీ ఇస్తున్నాము.

సుధన్‌ నుంచి గోల్డ్‌ లోన్‌ నా సిబిల్‌ రేటింగును ప్రభావితం చేస్తుందా?

లేదు. సుధన్‌ ఆమోదించిన గోల్డ్‌ లోన్‌ క్రెడిట్‌ సొసైటీల ద్వారా చేయబడుతుంది మరియు ఆర్‌బిఐ పరిధి లోకి రాదు. మీ సిబిల్‌ రేటింగ్‌ ప్రభావితం కాదని నిర్థారించేందుకే ఇది.

నేను గోల్డ్‌ లోన్‌గా ఎంత మొత్తం పొందుతాను?

మీరు తాకట్టుగా ఉంచిన బంగారం విలువలో 90% వరకు సుధన్‌ లోన్‌ ఇస్తుంది. ఇది పరిశ్రమలో అత్యధికం.

సుధన్‌ గోల్డ్‌ లోన్‌కి గోల్డ్‌ అప్రైజల్‌ ఫీజు ఎంత?

గోల్డ్‌ వ్యాల్యుయేషన్‌ ఫీజు గోల్డ్‌ లోన్‌ మొత్తంలో 0.25% ఉంటుంది.

సుధన్‌ గోల్డ్‌ లోన్‌ పొందేటప్పుడు ఎంత మొత్తంలో నగదు అందుతుంది?

రూ. 19000 వరకు నగదు ఇవ్వబడుతుంది, మిగతా లోన్‌ సొమ్ము అకౌంట్‌కి క్రెడిట్‌ చేయబడుతుంది.

గోల్డ్‌ లోన్‌ పొందడానికి క్రెడిట్‌ సంస్థలో సేవింగ్స్‌ అకౌంట్‌ ఉండవలసిన ఆవశ్యకత ఉందా?

అవును, కానీ మీరు సభ్యుడు కాకపోతే, మీరు 5 నిమిషాల్లో అకౌంట్‌ తెరవవచ్చు మరియు 14 నిమిషాల్లో లోన్‌ సొమ్ము పొందవచ్చు.

మా గురించి

2021లో స్థాపించబడిన సుధన్‌, నవ తరం ఆర్థిక సంస్థ. అనేక రాష్ట్రాల్లో క్రెడిట్‌ సొసైటీల యొక్క విస్త్రుత నెట్‌వర్క్‌తో కలిసి, అవసరమైన వాళ్ళకు, ప్రత్యేకించి గ్రామాల్లో మరియు టైయర్‌-3 నగరాల్లో గోల్డ్‌ లోన్స్‌ అందిస్తోంది. ప్రజలకు సాధికారికత కల్పించేందుకు, అత్యుత్తమ వడ్డీ రేట్లతో గోల్డ్‌ లోన్స్‌ వేగంగా అందించబడతాయి.

మమ్మల్ని సంప్రదించండి

  • ఈక్విఫిన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
    రిజిస్టర్డు చిరునమా- పశార్వర్‌, సమాజ్‌ టెంపుల్‌, షాప్‌ నం. 201, రెండవ అంతస్తు, సి ఎస్‌ నం. 1916/14, ప్లాట్‌ నం. 3, సాఖరే కాంప్లెక్స్‌, బాముల్‌ టవర్‌ దగ్గర, ఎహెచ్‌ఎం ఎండి 3, సుఖ్‌ సాగర్‌ నగర్‌, కోపర్‌గావ్‌, అహమ్మద్‌నగర్‌, మహారాష్ట్ర, 423601.
  • +91 9823807272
    +91 7340067400
  • info@sudhan.co.in